Sachin Talks About Sehwag In A Web Show | Oneindia Telugu

2018-06-11 141

While the relation between Sehwag and Sachin is the best one would ever see on and off the field, it might come as a surprise to many that Sehwag didn’t talk to Sachin in his early days in the Indian cricket team.This was revealed by Sachin himself on the show 'What the Duck', where he was accompanied by Sehwag. "I remember when Viru first joined the team, he would not talk to me. Then I thought this can't work, we need to talk to each other and if we are batting together I need to make him comfortable. So I told him let's go get have some food. Before going, I asked him what he liked. He said 'Paaji, I am a vegetarian'. When I asked why, he revealed that he had been told at home that eating chicken makes you fat," he said.

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చాలా ఏళ్ల పాటు టీమిండియా ఓపెనింగ్ జోడీకి అభిమానులను అలరించారు. అంతేకాదు భారత్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించారు. క్రీజులో ఈ ఇద్దరూ ఉన్నప్పుడు ఒక ఎండ్‌లో సెహ్వాగ్ బౌలర్లపై విరుచుకుపడుతుంటే, మరో ఎండ్‌లో సచిన్ అతడికి సలహాలు ఇస్తూ స్కోరు బోర్డుని పరిగెత్తించేవారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తనదైన శైలిలో ట్వీట్లు అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కొత్తలో సెహ్వాగ్ చాలా సైలెంట్‌గా ఉండేవాడట. ఈ విషయాన్ని క్రికెట్ లెజెంజ్ సచిన్‌ టెండూల్కర్ స్వయంగా వెల్లడించాడు.